డ్రగ్స్ మత్తు వదిలిస్తాం: సీపీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్

సిటీలో శాంతి భద్రతలు కాపాడటమే మా మొదటి కర్తవ్యం అన్నారు సీపీ సజ్జనార్. డ్రగ్స్​ కంట్రోల్ చేసేందుకు మరిన్ని కఠిన చర్యలు చేపడతామన్నారు. డ్రగ్స్​ మత్తు వదిలిస్తామన్నారు.