డార్ఫ్ స్ఫూర్తితో ఆదివాసీల అభివృద్ధి.. హైమన్డార్ఫ్ దంపతులకు నివాళులు

గిరిజనుల ఆత్మబంధువులు హైమన్ డార్ఫ్–బెట్టి ఎలిజబెత్ దంపతుల స్ఫూర్తితో ఆదివాసీల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే భరోసా ఇచ్చారు.