డివైడర్ ను దాటొచ్చి స్కూటీని ఢీకొట్టిన టిప్పర్
అతివేగంతో వచ్చిన టిప్పర్ డివైడర్ దాటి వెళ్లి అవతలి వైపు నుంచి వస్తున్న స్కూటీని ఢీకొట్టడంతో ఓ యువకుడు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయిన ఘటన హసన్ పర్తి పీఎస్ పరిధి నిరూప్ నగర్ తండా మూలమలుపు వద్ద మంగళవారం జరిగింది.