డిసెంబర్ 28న ఆర్మూర్ క్షత్రియ సమాజ్ ఎన్నికలు
ఆర్మూర్ కు చెందిన క్షత్రియ సమాజ్ ఎన్నికలు ఈ నెల 28న జరుగుతాయని ఎలక్షన్ ఆఫీసర్ డమాంకర్ రవీందర్ తెలిపారు. టౌన్ లోని లక్ష్మీనారాయణ మందిరంలో సమాజ్ అధ్యక్ష, కార్యదర్శుల పదవులకు ఆదివారం నామినేషన్లు స్వీకరించారు.