ఢిల్లీకి ప్రపంచ ఐటీ, ఏఐ దిగ్గజాలు.. ఒక్క రాత్రి హోటల్ అద్దె రూ.32 లక్షలు.. అయినా నో రూమ్స్..!

ఇప్పుడు ప్రపంచం మెుత్తం నడుస్తోంది తెలిసో తెలియకో ఎక్కువగా ఏఐ వల్లనే. సాధారణ ప్రజలు సైతం తాము రోజువారీ పనుల్లో తెలియకుండానే ఏఐ ఏజెంట్ల సాయం తీసుకుంటున్నారు. దీంతో రానున్న ఏఐ యుగం.. దాని పరిణామాలు, అభివృద్ధి గురించి ప్రపంచ వ్యాప్తంగా భారీగానే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో భారత రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేయబడిన ఏఐ