ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి యువరాజ్ సింగ్ ఎంట్రీ?.. ఐపీఎల్ 2027కు భారీ ప్లాన్స్!

Yuvraj Singh Set to Join Delhi Capitals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2027) రాబోయే సీజన్‌కు ముందే ఒక బిగ్గెస్ట్ అప్‌డేట్ క్రికెట్ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. టీమిండియా లెజెండరీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) మెంటార్/కోచ్ అవతారం ఎత్తబోతున్నాడు.