ఢిల్లీ లిక్కర్ స్కాం అప్ డేట్: విచారణకు హాజరు కాలేను.. హైకోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో నిష్పక్షపాత విచారణ జరుగుతుందని తనకు నమ్మకంలేదని ఢిల్లీ మాజీ సీఎం, ఈ కేసులో ప్రధాన నిందితుడు కేజ్రీవాల్ పేర్కొన్నారు.