తొమ్మిదో తరగతి పాఠ్యాంశంగా ‘ఎమర్జెన్సీ’.. సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో చోటు
భారత్లో ఎమర్జెన్సీ విధించి 50 ఏండ్లు పూర్తయిన నేపథ్యంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఆర్టీ) కీలక నిర్ణయం తీసుకుంది.