తుమ్మలపల్లి సమీపంలోని బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయాలి

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తుమ్మలపల్లి సమీపంలోని పగిడేరు వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను వెంటనే పూర్తి చేయాలని బీఆర్​ఎస్​ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు డిమాండ్​ చేశారు.