తమిళనాడులో ఇక అన్నీ ఏసీ బస్సులే.. ఆర్టీసీపై సీఎం విజయ్ కీలక నిర్ణయం

తమిళనాడు ముఖ్యమంత్రిగా నటుడు జోసెఫ్ విజయ్ బాధ్యతలు చేపట్టి రెండు నెలలు పూర్తికావస్తోంది. ఆయన సీఎం అయిన తొలి రోజు నుంచే పాలనపై తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉచిత విద్యుత్, రైతు రుణ మాఫీ, మహిళలకు ఉచిత బస్సు వంటి పథకాలను ప్రారంభించారు. తాజాగా, ఆర్టీసీపై ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు మెరుగైన ప్రయాణాన్ని అందజేయడమే లక్ష్యంగా కొత్త కొనేవన్నీ ఏసీ బస్సులే ఉండాలని సూచించారు.