తమిళనాడులో టీవీకే గెలుపు వాళ్లందరికి ఓ హెచ్చరిక.. విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్

Tamil Nadu Elections 2026 Tvk Party Victory: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ టీవీకే పార్టీ దూసుకెళుతోంది. 100కుపైగా నియోజకవర్గాల్లో టీవీకే అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. విజయ్ పార్టీ గెలుపుపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. దక్షిణాది రాష్ట్రాల్లో కొత్త పార్టీలను ప్రజలు ఆదరిస్తున్నారని.. పాత పార్టీలు ఎన్నికల్ని భారంగా భావిస్తే.. కొత్త పార్టీలు నూతన ఉత్సాహంతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయని చెప్పుకొచ్చారు.