తమిళనాడులో మళ్లీ స్టాలిన్‌కే పట్టం... ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు

తమిళనాడు ఓటర్లు మళ్లీ స్టాలిన్ సారథ్యంలోని డీఎంకేకు పట్టం కట్టనున్నట్టు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. 234 అసెంబ్లీ స్థానాల్లో డీఎంకే 122 నుంచి 145 సీట్లు దక్కుంచుకోనున్నట్టు కనీసం మూడు ఎగ్జిట్ పోల్ సర్వేలు తేల్చిచెప్పాయి.