తిరుమలలో ఊహించని రద్దీ..జూన్ 29న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి
వేసవి సెలవులు ముగిసిపోతుండటం, వీకెండ్ కావడంతో కలియుగ వైకుంఠం భక్తజనసందోహంగా మారింది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి