తిరుమలలో మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దు..గదులకు..దర్శనానికి అధికారిక వెబ్సైట్నే ఉపయోగించాలి

ప్రపంచ వ్యాప్తంగా తిరుమల శ్రీవారిని దర్శించుకొనేందుకు భక్తులు భారీగా తరలి వస్తారు. తిరుమలలో వసతి.. స్వామి దర్శనం ఇతర ఆర్జిత సేవలను బుకింగ్ చేసుకొనేందుకు టీటీడీ అధికారిక వెబ్ సైట్ ను ఉపయోగించాలని టీడీటీ అధికారులు చెబుతున్నారు.