తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఐదుగురు భక్తులకు గాయాలు

తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన బస్సు టిప్పర్‎ని ఢీకొట్టింది. అలిపిరి తనిఖీ కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది.