తిరుమల సమాచారం : శ్రీవారి దర్శనానికి 2 రోజులు.. కిలోమీటర్ల భక్తుల క్యూ
తిరుమల కొండ కిటకిటలాడుతుంది. వరుస సెలవులతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. గత మూడు రోజులు ( డిసెంబర్ 27 నాటికి) భారీగా భక్తుల రద్దీ పెరిగింది. ఎటుచూసినా తిరువిధులన్నీ భక్తులతో నిండి ఉన్నాయి.