తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. నేడు తెలంగాణలో వర్షం కురుస్తుందా

తెలంగాణలో ఇటీవల కుండపోత వర్షాలు బీభత్సం సృష్టించిన తర్వాత, అక్టోబర్ నెలంతా వానలు పడతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నేడు శుక్రవారం హైదరాబాద్‌తో పాటు దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్ష సూచన లేదు. అయితే, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో మధ్యాహ్నం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.