తెలంగాణకు ఎవరొచ్చినా బీజేపీ గెలవదు : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ వచ్చినా.. ఇంకెవరొచ్చినా ఇక్కడి నాయకులు బీఆర్ఎస్తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటే తప్ప ఆ పార్టీ గెలిచే పరిస్థతి ఉండదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.