బాలికలపై లైంగిక దాడి కేసుల్లో ఇద్దరికి 20 ఏండ్ల జైలు
బాలికలపై లైంగిక దాడి కేసుల్లో ఇద్దరు నిందితులకు ప్రత్యేక కోర్టులు 20 ఏండ్ల జైలు శిక్ష విధించాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజ్‌కిశోర్ మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో అద్దెకు ఉంటూ కూలీ పనులు చేసేవాడు.