తెలంగాణ అభివృద్ధిపై కేంద్రం నిర్లక్ష్యం వీడాలి : మల్లు రవి
రాష్ట్ర ప్రాజెక్టుల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి విమర్శించారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.