తెలంగాణ ప్రజలకు శుభవార్త.. ఈ తేదీ తర్వాత నుంచి తగ్గనున్న చలి..

Telangana Cold Wave Today Weather: తెలంగాణలో చలితో వణికిపోతున్న ప్రజలకు ఇది ఊరట కలిగించే వార్త. డిసెంబర్ 31 వరకు మాత్రమే ఈ చలి తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగి చలి తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారు. జనవరి నెల ప్రారంభంలో సాధారణ శీతాకాలం ఉన్నా, సంక్రాంతికి మళ్ళీ చలి పెరిగి, చివరి వారం నుంచి తగ్గుముఖం పడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.