తెలంగాణ సైనిక్ వెల్ఫేర్ బోర్డు డైరక్టర్ నియామక ప్రక్రియ ప్రారంభం

తెలంగాణ సైనిక్ వెల్ఫేర్ బోర్డు డైరక్టర్ నియామక ప్రక్రియను 18 ఏళ్ల తర్వాత హోం శాఖ చేపట్టింది. దాదాపు 18 ఏళ్లుగా 30 వేల మందికి పైగా మాజీ సైనికుల సంక్షేమం చూడాల్సిన సైనిక్ వెల్ఫేర్‌బోర్డుకు డైరక్టర్ లేకుండా పోయారు...