తెలంగాణ సర్పంచ్, MPTC ఎన్నికలపై కీలక అప్డేట్.. నేడు షెడ్యూల్ విడుదల..!

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. హైకోర్టు ఆదేశాలు, ప్రభుత్వ సన్నద్ధత నేపథ్యంలో ఎలాంటి న్యాయపరమైన ఆటంకాలు లేకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృత చర్యలు చేపట్టింది. నేడు ఉదయం 11 గంటలకు అత్యవసర సమావేశం నిర్వహించి ఎన్నికల షెడ్యూల్ జారీపై ఎస్ఈసీ కీలక నిర్ణయం తీసుకోనుంది. జడ్పీ ఛైర్పర్సన్ సహా అన్ని రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావటంతో షెడ్యూల్ విడుదలకు మార్గం సుగమమైంది.