తెలుగుభాష అమలుపై స్టేటస్‌ రిపోర్ట్‌ ఇవ్వండి

రాష్ట్ర ప్రభుత్వ జీవోలు, అధికారిక ఉత్తరప్రత్యుత్తరాలలో తెలుగు భాష అమలుకు సంబంధించి స్టేటస్‌ రిపోర్ట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.