త్విషా శర్మ అత్తగారు ఫోరెన్సిక్ సాక్ష్యాలను తారుమారు చేసి ఉండొచ్చు: కోర్టు సంచలన కామెంట్లు

నోయిడా మోడల్ త్విషా శర్మ మృతి కేసులో నిందితురాలిగా ఉన్న మాజీ జడ్జి గిరిబాలా సింగ్‌కు మధ్యప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దిగువ కోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేస్తూ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. నిందితురాలికి సైబర్ ఫోరెన్సిక్స్‌లో ఉన్న నైపుణ్యాన్ని సాక్ష్యాల తారుమారుకు ఉపయోగించి ఉండవచ్చనే ప్రాసెక్యూషన్ వాదనలతో ఏకీభవిస్తూ.. కస్టడీ విచారణకు అనుమతించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.