రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల్లో కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ పూర్తిగా ఆగిపోయింది. స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్లు మొదలు కాగా విద్యార్థులకు కీలకమైన సర్టిఫికెట్లు అందడం లేదు.