దగ్గుమందును ఇలా కూడా వాడొచ్చా! బానిసలవుతున్న టీనేజర్లు.. ప్రాణాలు కోల్పోతున్న చిన్నారులు
సరిగ్గా 18 ఏళ్లు కూడా నిండని యువత.. ఈ దగ్గు మందుకు బానిసవుతోంది. దీన్ని వాడటం ద్వారా కొందరు ప్రాణాలు కోల్పోయారు. మెడికల్ ఎమర్జెన్సీగా తయారైన ఈ వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సవాల్ గా