దానం నాగేందర్‌‌‌‌పై అనర్హత వేటు వేయాలి : ఎన్.రాంచందర్ రావు

తాను కాంగ్రెస్‌‌ పార్టీలోనే ఉన్నానంటూ ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌‌‌ కామెంట్లను స్పీకర్‌‌‌‌ సుమోటోగా తీసుకొని, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని బీజేపీ స్టేట్‌‌ చీఫ్‌‌ ఎన్.రాంచందర్ రావు కోరారు.