దాయాదిని మరో దెబ్బకొట్టిన తాలిబన్లు.. ఇక ఎడారిగా పాకిస్థాన్‌!

ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సింధూ జలాలను పరిమితం చేయడంతో పాకిస్థాన్ ఇబ్బందుల్లో పడింది. ఇప్పుడు అఫ్గనిస్థాన్ కునార్ నది నీటిని మళ్లించే ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలపడంతో పాక్‌కు మరో షాక్ తగిలింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.