దేవుడా.. : తిరుమల కొండపై సైకోగాడు.. కత్తితో పిల్లల వెంట పరుగులు

తిరుమల కొండ కిటకిటలాడుతోంది. ఎక్కడ చూసినా భక్తులే.. లక్షల మంది భక్తులతో తిరుమల కొండ రద్దీగా ఉన్న సమయంలోనరే.. ఓ సైకో గాడు ఉరుకులు పరుగులు పెట్టించాడు. 2025, డిసెంబర్ 26వ తేదీ మధ్యాహ్నం.. తిరుమల కొండపై.. బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడు.