దేశంలోనే రికార్డ్ ధర.. హైదరాబాద్‎లో ఎకరం రూ.177 కోట్లు

తెలంగాణ రాజధాని హైదరాబాద్‎లో భూముల ధరలు మరోసారి రికార్డ్ సృష్టించాయి. టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో రాయదుర్గంలోని భూమి దేశంలోనే అత్యధిక ధర పలికింది.