నకిలీ మద్యంపై సీఎం చంద్రబాబు సీరియస్.. ములకలచెరువు నిందితులపై కఠిన చర్యలకు ఆదేశాలు..

ఏపీలో పెనుదుమారం రేపిన ములకలచెరువు నకిలీ మద్యం ఘటనపై సీరియస్ అయ్యారు సీఎం చంద్రబాబు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు చంద్రబాబు. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని