నాంచారమ్మను దర్శించుకున్న మంత్రి సీతక్క ..నాలుగు రాష్ట్రాల నుంచి జాతరకు తరలి రానున్న భక్తులు

ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామాంజపూర్ గ్రామంలో నిర్వహించే ఎరుకల నాంచారమ్మ జాతర శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. జాతరకు మంత్రి సీతక్క హాజరై అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించారు.