నిజామాబాద్‌లో దారుణం.. రెండు నెలల చిన్నారిని నరికి చంపిన తండ్రి..

నిజామాబాద్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. రెండు నెలల చిన్నారిని కన్నతండ్రే అత్యంత దారుణంగా నరికి చంపడం సంచలనం సృష్టిస్తోంది. భార్యపై అనుమానంతో నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.