నైజీరియాలో కాల్పులు.. 17 మంది రైతుల మృతి

నైజీరియా వాయువ్య ప్రాంతంలో సాయుధ ముఠాలు మరోసారి రెచ్చిపోయాయి. పొలాల్లో పనులు చేస్తున్న రైతులపై తుపాకులతో విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో 17 మంది రైతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.