నటి శ్రీదేవి కుటుంబ ఆస్తి వివాదం..మద్రాసు హైకోర్టు కీలక ఆదేశం

దివంగత నటి శ్రీదేవి కుటుంబ ఆస్తి వివాదంలో మద్రాసు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్ లోని సుమారు 4.7 ఎకరాల భూమిపై బోనీ కపూర్, కుమార్తెలు జాన్వీ, ఖుషీ కపూర్లను కాదని, కొందరు వ్యక్తులు అక్రమంగా హక్కులు కోరుతూ వేసిన దావాను హైకోర్టు కొట్టివేసింది.