నాణ్యత లేకుండా పనులు చేసి.. ఆరోపణలా : చొప్పరి సదానందం

మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాణ్యత లేకుండా పనులు చేసి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం మండిపడ్డారు.