'నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి?': ఆపరేషన్ సిందూర్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర మాజీ సీఎం రాజకీయ రచ్చ!

ఆపరేషన్ సింధూర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పృథ్వీరాజ్ చవాన్ క్షమాపణ చెప్పేందుకు నిరాకరించారు. నేను ఏ తప్పు చెప్పలేదు, క్షమాపణ ఎందుకు చెప్పాలి అంటూ వాదించారు. ఈ వారం పార్లమెంటులో చర్చలు జరగనున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) .................