నేనేం తప్పు చేశా..  కార్యకర్తల్ని ఎందుకు శిక్షిస్తున్నరు ?..కన్నీళ్లు పెట్టుకున్న మాజీమంత్రి జీవన్ రెడ్డి

జగిత్యాల టౌన్, వెలుగు : ‘కాంగ్రెస్ కోసం జీవితాన్ని అంకితం చేసి నాలుగు దశాబ్దాలు కష్టపడితే నాకు ఎదురైన అవమానం గుండెల్ని పిండేసింది’ అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.