నాంపల్లి ఫొరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం - TGFSL అధికారిక ప్రకటన, ఏం చెప్పిందంటే..?

తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదంపై ల్యాబొరేటరీ డైరెక్టర్ నుంచి ప్రకటన విడుదలైంది. చాలా వరకు కేస్ ప్రాపర్టీ, ఎఫ్‌ఎస్‌ఎల్ సామగ్రి సురక్షితంగానే ఉందని ప్రకటించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతోందని ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.