న్యూఇయర్ వేళ 'ఊటీ' ట్రిప్...! హైదరాబాద్ నుంచి 6 రోజుల టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు
ఈ న్యూ ఇయర్ వేళ ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? మీ కోసం ఐఆర్సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి ప్యాకేజీని ప్రకటించింది. తక్కువ ధరతోనే ఊటీతో పాటు కూనూర్ చూసి రావొచ్చు. ఈ ప్యాకేజీపై ఓ లుక్కేయండి….