న్యూఇయర్ వేడుకల వేళ సిటీలో గంజాయి, డ్రగ్స్ గుప్పుమంటోంది. తాజాగా ముంబై నుంచి డ్రగ్స్ తీసుకొచ్చిన ఇద్దరు యువకులను మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్‌నగర్‌కు చెందిన కేతావత్ రవి (28), జెరుకుల రవి (38) ఇద్దరు మహారాష్ట్రలోని ముంబైకి వలస వెళ్లి అక్కడే పనిచేస్తున్నారు.