నాయుడు సామ్రాజ్యం కూలే టైం వచ్చింది! 90s బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న 'ఇసకపట్నం' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ నుంచి మరో క్రేజీ పీరియాడిక్ క్రైమ్ డ్రామా సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఒరిజినల్ సిరీస్‌గా తెరకెక్కిన 'ఇసకపట్నం' (Isakapatnam) గ్లోబల్ స్ట్రీమింగ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. జూలై 2న స్ట్రీమింగ్ కానుంది.