నైరుతి స్లో..! పశ్చిమం నుంచి వేడిగాలులు.. ముందుకు కదలని మేఘాలు
హైదరాబాద్, వెలుగు: నైరుతి రుతుపవనాలు నెమ్మదించాయి. రెండు రోజుల క్రితమే నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలోకి ప్రవేశించినా.. అంగుళం కూడా ముందుకు కదలడం లేదు. వాయువ్యం నుంచి వీస్తున్న పొడి, వేడి గాలులు.. మ