నిరుద్యోగులకు గుడ్ న్యూస్: DRDL జాబ్స్.. డిసెంబర్ 22, 23 తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ.. హైదరాబాద్ లోనే..!

డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ (డీఆర్​డీఓ డీఐఆర్ఎల్) గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. ఈ నెల 22, 23వ తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.