నిరుద్యోగ భారతం.. 187 హోంగార్డు ఉద్యోగాలకు వేలాదిగా వచ్చిన అభ్యర్థులు

రోజురోజుకూ దేశంలో నిరుద్యోగం భారీగా పెరిగిపోతోంది. పీజీలు, పీహెచ్‌డీలు చేసిన వారు కూడా అటెండర్‌, ప్యూన్, హోంగార్డ్ ఉద్యోగాల కోసం వేల సంఖ్యలో పోటీ పడుతున్న సంఘటనలు మనం ఆయా రాష్ట్రాల్లో చూస్తూనే ఉన్నాం. తాజాగా హోంగార్డు ఉద్యోగాల కోసం.. 8 వేల మంది తరలిరావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వారందరికీ పరీక్ష పెట్టేందుకు.. స్కూళ్లు, కాలేజీలు సరిపోవని భావించిన అధికారులు.. ఎయిర్‌పోర్టు రన్ వేపై ఎగ్జామ్ నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.