నరేందర్.. సరెండర్..ట్రేడ్ డీల్పై పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీల నిరసన

భారత్–అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్​డీల్​కు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు గురువారం పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు. ఈ ఒప్పందంతో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రయోజనాలు అమెరికాకు తాకట్టు పెట్టారని ఆరోపించారు.