నిర్మల్.. అప్పులు నిల్ !.. మహిళా సంఘాల రుణాల చెల్లింపులో రికార్డు

మహిళా స్వయం సహాయక సంఘాల రుణాల చెల్లింపులో నిర్మల్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచింది. ఈ నెల 10 నాటికి జిల్లా అధికారికంగా ‘జీరో ఎన్‌‌‌‌పీఏ’ (నిరర్ధక ఆస్తి లేదా మొండి బకాయిలు) గుర్తింపు సాధించి ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచింది.