నల్గొండ మేయర్ పీఠం బీజేపీదే : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి ప్రజల మద్దతు పెరుగుతోందని, ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు పిలుపునిచ్చారు.