నలుగురు అధికారులపై కలెక్టర్‌ వేటు

పెంటపాడు మండలం ప్రత్తిపాడులో శివాలయం నిర్మాణం అధికారులపై వేటుకు కారణమైంది. హైకోర్టులో కేసు నడుస్తున్నా ఆలయంలో విగ్రహాలు పెట్టడంపై జిల్లా కలెక్టర్‌ సీరియస్‌ అయ్యారు.